బస్సు దహనం కేసులో అనుమానితుడి అరెస్ట్
- August 03, 2018
మస్కట్: పార్క్ చేసిన బస్సుని, అలాగే ఇంటిని తగలబెట్టిన కేసులో అనుమానితుడ్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. విలాయత్ ఆఫ్ అల్ సువైక్లో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. గర్నరేట్ ఆఫ్ అల్ బతినా నార్త్ పోలీస్ నేతృత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనుమానితుడ్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. కంట్రీ యార్డ్లో బస్ని, అలాగే ఇంటిని అనుమానితుడు తగలబెట్టగా, ఆ మంటలు ఇతర ప్రాంతాలకూ వ్యాపించాయి. విలాయత్ ఆఫ్ అల్ సువైక్లోని బిడాహ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







