ఆందోళనకరంగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు
- August 03, 2018
బహ్రెయిన్:ప్రతి యేడాది 70కి పైగా క్యాన్సర్ కేసులు కింగ్ హమాద్ అంకాలజీ సెంటర్లో నమోదవుతున్నట్లు కింగ్ హమాద్ యూనివర్సిటీ హాస్పిటల్ హెడ్ మేజర్ జనరల్ డాక్టర్ షేక్ సల్మాన్ బిన్ అత్తియాతల్లా అల్ ఖలీఫా చెప్పారు. నాలుగు నెలల క్రితమే అంకాలజీ సెంటర్ ప్రారంభమయ్యిందనీ, మొదటి నెలలో 70 క్యాన్సర్ కేసులు గుర్తించగా, రెండో నెలలో 72 కేసులు కనుగొన్నామని, మూడో నెలలో ఈ సంఖ్య 65గా వుందని చెప్పారు. ఇవి ఆందోళన కరిగించే విధంగా వున్నాయని ఆయన వివరించారు. అంకాలజీ సెంటర్లో 120 బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారాయన. వాటిని 145 వరకు పెంచాల్సి వుందని డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ భావిస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







