కాక్‌పిట్‌లోకి చొరబడిన వ్యక్తి
- August 04, 2018
న్యూఢిల్లీ: ఇటలీలోని మిలాన్ నుండి న్యూఢిల్లీకి బయలు దేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ తీసుకున్న కొద్ది సమయానికి కాక్‌పిట్‌లోకి ఓ ప్రయాణీకుడు బలవంతంగా ప్రవేశించడంతో తిరిగి ఇటలీ విమానశ్రయానికి చేరింది. ఈ ఘటన గురువారం జరిగినప్పటికీ అధికారులు ఆలస్యంగా వెల్లడించారు. అనంతరం ఆ ప్రయాణీకుడిని స్థానకి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని ఎయిర్ ఇండియా ప్రతినిథి తెలిపారు. అతడిని భారత సంతతికి చెందిన గురుప్రీత్ సింగ్‌గా గుర్తించారు. దీంతో ఈ విమానం 2.35 గంటలు ఆలస్యమైందని, ఇందులో మొత్తం 245 మంది ప్రయాణీకులు ఉన్నారని తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







