సముద్రంలో దారి తప్పి రష్యా చేరుకున్న వ్యక్తి
- August 04, 2018
అలస్కా యాంకరేజ్కు చెందిన జాన్ మార్టిన్ విలియమ్-3 అనే వ్యక్తి రెండు వారాల క్రితం యుకోన్ నదీ తీరంలో విహారానికి వెళ్ళాడు. అలల తాకిడికి బేరింగ్ సముద్రం గుండా 50 మైళ్ళు ప్రయాణించి రష్యా తీరానికి చేరుకున్నాడు. చుకోట్కా రీజియన్లోని లావ్రెంటియా గ్రామానికి చేరకున్న అతన్ని అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వాతావరణంలో మార్పులు, నేవీగేషన్ వ్యవస్థను కోల్పోవటంతో అతను దారి తప్పిపోయినట్లు తెలుస్తోంది. రెండు వారాలు ఉప్పు నీటిని వేడి చేసుకుని తాగటం, చేపలతో ఆకలి తీర్చుకున్నట్లు మార్టిన్ వెల్లడించాడు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







