వెనిజులా అధ్యక్షుడికి తప్పిన ప్రమాదం
- August 04, 2018
వెనిజులా అధ్యక్షుడ నికోలస్ మాద్రోకి తృటిలో ప్రాణాపాయం తప్పింది. కారకస్ మిలటరీ పరేడ్‌లో ప్రసంగిస్తున్న సమయంలో ఆయనపై డ్రోన్ ద్వారా బాంబు దాడి జరిగింది. ఆయన ప్రసంగిస్తున్న వేదికకు కొద్ది దూరంలో డ్రోన్లోని బాంబు పేలింది. ఈ ఘటనలో నికోలస్ సురక్షితంగా బయటపడగా ఏడుగురు ఆర్మీ అధికారులు గాయపడ్డారు. నేషనల్ గార్డ్స్ 81వ వార్షికోత్సవం సందర్భంగా సైనికులను ఉద్దేశించి మదురో ప్రసంగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







