భారతీయులకు శుభవార్తను తెలిపిన ఇమ్రాన్ ఖాన్
- August 05, 2018
పాకిస్తాన్ కు కాబోయే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓ కీలక నిర్ణయం తీసుకుని భారతీయులకు శుభవార్తను తెలిపారు. పాకిస్తాన్ జైల్లో ఉన్న 27 మంది భారతీయులను విడుదల చేయాలని నిర్ణయించారు. తాను ప్రమాణ స్వీకారం జరిగిన మరుసటి రోజునే వారిని విడుదల చేయాలని.. అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులకు ఇమ్రాన్ ఆదేశించారు. గతంలో గుజరాత్ కు చెందిన వీరందరు వేటకు వెళ్లి పాక్ లోకి ప్రవేశించడంతో.. పాక్ సైన్యం వీరిని అదుపులోకి తీసుకుని కరాచీ జైలుకు తరలించింది. అనంతరం లాహోర్ జైలుకు మార్చింది. వీరంతా దాదాపు రెండేళ్లుగా పాకిస్థాన్ జైల్లో ఉన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







