హైదరాబాద్:సోదరి లీలమ్మ భౌతికకాయానికి నివాళులర్పించిన కేసీఆర్....
- August 06, 2018
హైదరాబాద్:సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సోదరి లీలమ్మ(78) భౌతికకాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. పార్థీవదేహాన్ని చూసి కేసీఆర్ ఉద్వేగానికి గురయ్యారు. ఢిల్లీలో ఉన్న కేసీఆర్ పర్యటనను ముగించుకొని హైదరాబాద్‌కు రాగానే నేరుగా సోదరి నివాసానికి వెళ్లారు. లీలమ్మ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, ఎంపీ కవిత, మేయర్ బొంతు రామ్మోహన్, ప్రజాప్రతినిధులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







