ఏ.పి కు మరో ఎలక్ట్రానిక్స్ దిగ్గజం
- August 06, 2018
ఆంధ్రప్రదేశ్‌కు మరో ఎలక్ట్రానిక్స్ దిగ్గజం పెట్టుబడులతో వచ్చింది. చిత్తూరు జిల్లాలో వెంకన్న పాదాల చెంత ఫ్యాక్టరీ ఏర్పాటుకు హోలీటెక్ సంస్థ AP ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. వాళ్లకు చైనాలో 16 ఫ్యాక్టరీలు ఉన్నాయి. భారతదేశంలో తొలి ప్లాంట్ ఏపీలో ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం సుమారు 1400 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనున్నారు. 6 వేల మందికి ఉపాధి దొరుకుతుందని మంత్రి లోకేష్ చెప్పారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాల వ్యాపారం 480 బిలియన్ డాలర్లు ఉందని.. అందులో సగం వాటాను దక్కించుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు చెప్పారాయన.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







