అమెరికా:మేధస్సు గల భారతీయులకు రెడ్ కార్పెట్
- August 07, 2018
అమెరికా:వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్నప్పటికీ ప్రతిభావంతులైన భారతీయులను అమెరికా ఎల్లప్పుడూ ఆహ్వానిస్తూనే ఉంటుందని ముంబైలోని అమెరికా కాన్సుల్ జనరల్ ఎడ్గార్డ్ కాగాన్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్తో అమెరికా సత్సంబంధాలను కోరుకుంటున్నది. మా దేశం ఎల్లప్పుడూ ప్రతిభావంతులైన భారతీయులను ఆహ్వానిస్తూనే ఉంటుంది అని చెప్పారు. దౌత్యపరంగా, వాణిజ్య పరంగా భారత్తో సత్సంబంధాలను కొనసాగించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రాధాన్యమిస్తున్నారని ఎడ్గార్డ్ కాగన్ తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







