బహ్రెయిన్:విదేశీ టీచర్ల రిక్రూట్‌మెంట్‌ కొనసాగించనున్న ఎంఓఇ

- August 08, 2018 , by Maagulf
బహ్రెయిన్:విదేశీ టీచర్ల రిక్రూట్‌మెంట్‌ కొనసాగించనున్న ఎంఓఇ

బహ్రెయిన్:మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (ఎంఓఇ)కి సంబంధించి అనేక శాఖల్లో చిన్న చిన్న అభ్యంతరాలు తలెత్తినప్పటికీ, విదేశీ టీచర్ల రిక్రూట్‌మెంట్‌ కొనసాగనుంది. కొత్తగా తలెత్తిన అవసరాల నేపథ్యంలో 38 ఈజిప్టియన్‌ టీచర్లు క్వాలిఫైంగ్‌ టెస్ట్‌కి హాజరు కాబోతున్నారు. కల్చరల్‌ అటాచీ, బహ్రెయిన్‌ అంబసీ - అమ్మాన్‌ జోర్డాఇనయన్‌ టీచర్స్‌ని నియమించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈజిప్ట్‌ నుంచి టీచర్లఉ రిక్రూట్‌ చేసుకోవడానికి సంబంధించి వస్తున్న వార్తల్ని ఇటీవల మినిస్ట్రీ ఖండించింది. ఆ రిపోర్టుల ప్రకారం ఈజిప్ట్‌లోని కఫ్ర్‌ ఎల్‌ షేక్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టరేట్‌, టీచర్ల రిక్రూట్‌మెంట్‌పై మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలియవస్తోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com