వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు
- December 14, 2015
ఏపీ వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసులు సోదాలు జరిపారు. పోలీసులు వడ్డీ వ్యాపారుల నుంచి భారీగా ప్రామిసరీ నోట్లు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ, గుంటూరులలోని వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోనూ పోలీసులు సోదాలు జరిపారు. ఐదుగురు వడ్డీ వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి కీలకపత్రాలు, బాండ్లను స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దొనబండలో ఇద్దరు వడ్డీ వ్యాపారులను అరెస్ట్ చేశారు. వారినుంచి ప్రామిసరీ నోట్లు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కాల్‌మనీ వ్యాపారుల ఇళ్లలోనూ సోదాలు జరిపారు. పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







