ఫేక్ మనీ డిపాజిట్: వలసదారుడి అరెస్ట్
- August 10, 2018
మస్కట్:ఆసియా జాతీయుడొకర్ని ఫేక్ మనీ డిపాజిట్ చేసేందుకు యత్నించిన కేసులో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం నిందితుడు, ఓ బ్యాంక్ ఏటీఎంలో నకిలీ కరెన్సీని డిపాజిట్ చేసేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ - మస్కట్ పోలీస్ కమాండ్, ఫేక్ కరెన్సీ కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. 20 ఒమన్ రియాల్స్ విలువైన ఫేక్ కరెన్సీని మాబెలా ప్రాంతంలోని బ్యాంక్ ఏటీఎంలో డిపాజిట్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. నిందితుడ్ని, జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







