కొత్త రూట్స్‌లో డైరెక్ట్ ఫ్లైట్స్‌ని ప్రకటించిన సలామ్ ఎయిర్
- August 11, 2018
మస్కట్:ఒమన్ బడ్జెట్ ఎయిర్‌లైన్ సలామ్ ఎయిర్, కొత్త డైరెక్ట్ ఫ్లయిట్స్‌ని ఖర్తౌమ్, ఖాట్మండు, నజాఫ్, ఢాకా తదితర ప్రాంతాలకుగాను ప్రకటించింది. ఎయిర్‌లైన్స్ ఎక్స్‌పాన్షన్ మూవ్‌లో భాగంగా డైరెక్ట్ ఫ్లయిట్స్‌ని ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. సుల్తానేట్ నుంచి ఖాట్మండు, అలాగే సుడాన్ క్యాపిటల్‌కి తొలిసారిగా విమానాల్ని నడుపుతోంది సలామ్ ఎయిర్. ఇరాక్‌కి వారంలో నాలుగు సార్లు విమానాలు నడుపుతుండగా, నజాఫ్‌కి తొలిసారిగా విమానాన్ని ప్రకటించడం జరిగింది. సలామ్ ఎయిర్ సిఇఓ మొహమ్మద్ అహ్మన మాట్లాడుతూ, తమ నెట్‌వర్క్‌ని పెంచే క్రమంలో అఫర్డబుల్ ట్రావెల్‌ని ప్రయాణికులకు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. సలామ్ ఎయిర్ మరింతగా విస్తరణ పనుల్ని చేపడ్తుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







