కేరళవాసులను ఆదుకుందామని విజయ్ ట్వీట్
- August 12, 2018
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కేరళ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో టాలీవుడ్ యంగ్ హీరో స్పందించారు. కేరళ వాసుల కోసం రూ.5 లక్షలు విరాళం ఇచ్చారు. 'విహారయాత్రకు వెళ్లాలంటే కేరళ నా మొదటి ఎంపిక. అక్కడే నాకు మంచి స్నేహితులు కూడా దొరికారు. వారిని (కేరళ బాధితులను) నేరుగా ఎలా కలవాలో తెలియడం లేదు. రౌడీస్ మీకు తోచిన చిన్న సాయం చేయండి' అని విజయ్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు విజయ్ దేవరకొండను ప్రశంసిస్తూ కామెంట్లు చేశారు. 'మీది బంగారు హృదయం, మేము కూడా సహాయం చేస్తాం' అని రాశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..