హజ్ నిర్వహించనున్న 5,625 మంది బహ్రెయినీలు
- August 12, 2018
శుక్రవారం 1.2 మిలియన్ మందికి పైగా ఫిలిగ్రిమ్స్ పవిత్ర ప్రదేశంలో హజ్ నిర్వహించేందుకు చేరుకున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. గత ఏడాదితో పోల్చితే ఈసారి 7 శాతం ఫిలిగ్రిమ్స్ పెరిగారు. బహ్రెయిన్ హజ్ మిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం 5,625 మంది బహ్రెయినీ ఫిలిగ్రిమ్స్ ఈ ఏడాది హజ్ యాత్ర నిర్వహించబోతున్నారు. బహ్రెయినీ హజ్ కోటా 1000 పెరగడంతో ఈ మార్క్‌ని చేరుకుంది. బహ్రెయిన్ హజ్ మిషన్ హెడ్ షేక్ అద్నాన్ అల్ కత్తాన్ మాట్లాడుతూ, సౌదీ హజ్ అథారిటీస్ ఇన్స్ట్రక్షన్స్ని ఫిలిగ్రిమ్స్ పాటించాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







