అబుదాబీ రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
- August 12, 2018
అబుదాబీలోని ముసాఫ్ఫా ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆసియాకి చెందిన బస్ డ్రైవర్ ఒకరు మృతి చెందారు. అబుదాబీ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాఫిక్ ఆఫ్ ది ఎక్స్‌టర్నల్ ఏరియాస్ డిప్యూటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ అబ్దుల్లా యూసుఫ్ అల్ సువైది మాట్లాడుతూ, పార్కింగ్ చేసి వున్న ట్రక్‌ని బస్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. వాహనదారులు తమ వాహనాల్ని నడిపేటప్పుడు అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఇతర వాహనాలతో తగినంత దూరం పాటించాలని, తద్వారా ప్రమాదాలకు ఆస్కారం తగ్గుతుందని చెప్పారాయన.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







