టర్కీ బ్యాంకులకు కావాల్సినంత నగదు అందిస్తాం:అమెరికా
- August 13, 2018
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య ఆంక్షలు విధించడంతో.. టర్కీ కరెన్సీ పతనం ప్రారంభమైంది. అయితే ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అన్ని చర్యలు తీసుకోనున్నట్లు టర్కీ సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. అన్ని బ్యాంకులకు కావాల్సినంత నగదును అందిస్తామని సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే.. లీరా వాల్యూ 7.24గా నమోదు అయ్యింది. టర్కీ కరెన్సీ లీరా శుక్రవారం నాడు ఏకంగా 14 శాతం పైగా నష్టపోవడంతో ప్రపంచ ఆర్థికవ్యవస్థ దిగ్గజాలన్నీ కలవరపడుతున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







