బ్యాంకాక్‌లో మచిలీపట్నం వాసి మృతి
- August 13, 2018
బ్యాంకాక్:బ్యాంకాక్‌లో మచిలీపట్నం వాసి మృతి చెందాడు. దివాన్ ఫైనాన్స్ కార్పొరేషన్లో క్రెడిట్ మేనేజర్‌గా పనిచేస్తున్న పల్లంపాటి వెంకటేష్.. కంపెనీ పని మీద బ్యాంకాక్ వెళ్లాడు. అతడు బస చేసే హోటల్ దగ్గర స్విమ్మింగ్ పూల్‌లో కాలు జారి పడి.. అక్కడికక్కడే మృతి చెందాడు. రెండు రోజుల కిందట ఈ ఘటన జరిగింది. ఇవాళ మచిలీపట్నానికి వెంకటేష్ మృతదేహం చేరనుంది. ఉన్నత స్థితిలో ఉన్న కొడుకును పోగొట్టుకున్న వెంకటేష్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వెంకటేష్ మృతితో మచిలీపట్నంలో విషాదచాయలు అలముకున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







