ఇండియా:రూపాయి మారకం విలువ మరింత పతనం
- August 13, 2018
టర్కీ కరెన్సీ దేశీయ కరెన్సీని వణికిస్తోంది. ఇవాళ రూపాయి మారకం విలువ మరింత పతనమైంది. చరిత్రలో మొదటిసారిగా డాలర్‌తో పోలిస్తే 70 మార్కును దాటింది రూపాయి మారకం విలువ. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు రూపాయి 10శాతం మేర బలహీనపడి ఇవాళ రికార్డు స్థాయి కనిష్ట స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం 70.08 వద్ద రూపీ కదలాడుతోంది. రూపాయి బలహీనంతో ఎగుమతి సంబంధ రంగాల్లో ఉత్సాహం కనిపిస్తోంది. అయితే ఇంపోర్ట్స్ భారం మాత్రం మరింత పెరగడం దిగుమతిదారులను కలవరపెడుతోంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







