బ్రిటన్ పార్లమెంట్ గోడను ఢీ కొట్టిన కారు...
- August 14, 2018
బ్రిటన్ పార్లమెంట్ రక్షణ గోడను ఓ వ్యక్తి కారుతో ఢీకొట్టడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో చాలా మంది పాదచారులు గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. అయితే సదరు కారు డ్రైవర్ కావాలనే పార్లమెంట్ రక్షణ గోడను ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అసలు ఢీకొట్టిన కారు ముందు భాగంలో రిజస్ట్రేషన్ నంబర్ కూడా లేనట్లు ఓ మహిళ వెల్లడించింది. అయితే ప్రస్తుతానికి ఇది ఉగ్రవాద చర్యనా కాదా అన్న విషయంపై స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు తేల్చుకోలేకపోతున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..