బహ్రెయిన్:రెండు ఆత్మహత్యలతో ఎక్స్‌పాట్ కమ్యూనిటీ షాక్
- August 14, 2018
బహ్రెయిన్:ఓ వ్యక్తి, ఆ వ్యక్తి బ్రదర్ ఇన్ లా భార్య ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడంతో ఎక్స్‌పాట్ కమిటీ షాక్‌కి గురయ్యింది. బలవన్మరణానికి పాల్పడ్డ ఇద్దరూ డాక్టర్లు కావడం గమనార్హం. డాక్టర్ ఇబ్రహీమ్ రౌతర్, డాక్టర్ షమ్లినా మొహమ్మద్ సలీమ్, బు కువారా అపార్ట్‌మెంట్‌లో విగత జీవులై కన్పించారు. విషపూరితమైన పిల్స్ తీసుకుని ఈ ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. డాక్టర్ ఇబ్రహీమ్, కేరళలోని కొల్లామ్‌కి చెందిన అనస్థీసియస్ట్. డాక్టర్ షమ్లినా కేరళలోని పంతనమ్‌తిట్టకు చెందినవారు. ఈ ఘటనపై ఇంటీరియర్ మినిస్ట్రీ విచారణ ప్రారంభించింది. మృతదేహాల్ని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌కి తరలించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







