మస్కట్:13 మందిని రక్షించిన కోస్ట్ గార్డ్
- August 15, 2018
మస్కట్:సుల్తానేట్‌లోని పలు గవర్నరేట్స్ పరిధిలో నాలుగు బోట్ల నుంచి 13 మందిని కోస్ట్ గార్డ్ పెట్రోల్ సిబ్బంది రక్షించారు. ఇంజిన్ ఫెయిల్యూర్ కారణంగా మూడు బోట్లు ఆగిపోగా, మరో బోటులో ఫ్యూయల్ అయిపోవడంతో ఆగిపోయింది. నాలుగు బోట్లను గమనించిన కోస్ట్ గార్డ్, అందులోని 13 మందిని రక్షించడం జరిగింది. సమీపంలోని పోర్ట్‌లకు మూడు బోట్లను తరలించగా, మరో బోటుకి ఫ్యూయల్‌ని అందించారు. ఇంకో వైపున ఖోర్ అల్ మల్ష్లో కోస్ట్‌గార్డు ఓ బోటుని సీజ్ చేశారు. ఈ బోటులో 10 మంది ఆసియా జాతీయుల్ని తరలిస్తున్నట్లు కోస్ట్‌గార్డ్ పేర్కొంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..