కేరళ:ప్రమాదకర స్థాయికి చేరుకున్న ముళ్లపెరియార్ డ్యాం
- August 15, 2018
కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చెస్తున్నాయి. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు నిరాశ్రయిలుగా మారుతున్నారు. భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పోంగి ప్రవహిస్తున్నాయి. దాదాపు 30 డ్యాములు నిండు కుండాల మారాయి. దీంతో డ్యాములు ప్రమాద ఘంటికలు మెగిస్తున్నాయి.
మరోవైపు పెరియార్ నదిపై ఉన్న పురాతన ముళ్లపెరియార్ డ్యామ్‌కు వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. డ్యాం పూర్తి స్థాయిలో నిండిపోయి.ప్రమాద స్థాయికి చేరింది. ముళ్లపెరియార్ డ్యామ్ ఎత్తు 142 అడుగులు. డ్యామ్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో బుధవారం మధ్యాహ్నానికి 142 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. దీంతో అధికారులు ప్రమాద హేచ్చరికలు జారి చేశారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్