మహేష్‌బాబుతో పిల్లలకు 'డీల్' కుదిరిందా.!
- August 15, 2018
నటుడు మహేష్‌బాబు తన పిల్లలను బాగా గారాబం చేస్తుంటారు. దీనిని మరోసారి ప్రూవ్ చేస్తూ ఆయన భార్య నమ్రత శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు చేసి 'పిల్లలు అడిగిన దానికి తల్లి ఒప్పుకోకపోతే వెంటనే నాన్నను కాకా పట్టడం' అనే కామెంట్ జత చేసారు. ఈ ఫోటోలో సితార, గౌతమ్‌లు తండ్రితో ఏదో విషయం గురించి సీరియస్‌గా చర్చిస్తున్నారు. ఏ విషయం గురించి చర్చిస్తున్నారు, మహేష్ బాబు, పిల్లలకు మధ్య డీల్ కుదిరిందా లేదా అనే విషయం గురించి నమ్రత తెలియచేయలేదు. విమానాశ్రయంలో తీసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్‌పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్‌లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!







