వాఘా సరిహద్దులో 'బీటింగ్ ది రిట్రీట్'
- August 15, 2018
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వాఘా-అట్టారి సరిహద్దులో భారత్-పాక్ దళాలు నిర్వహించిన 'బీటింగ్ ది రిట్రీట్' వేడుక ఘనంగా జరిగింది. రెండు దేశాల సైనిక దళాలు నిర్వహించిన విన్యాసాలు ప్రత్యేగా ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకని చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు అక్కడికి వచ్చారు. అంతకుముందు సరిహద్దులో భారత్ - పాక్ జవాన్లు పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు.
భారత్, పాకిస్తాన్ల మధ్య ఉన్న వాఘా-అటారీ సరిహద్దు పోస్టు వద్ద ప్రతిరోజూ సాయంత్రం జరిగే బీటింగ్ రిట్రీట్ జరుగుతున్నప్పటికీ.. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల్లో జరిగే ప్రత్యేక కార్యక్రమాన్ని వీక్షించడానికి పెద్దఎత్తున్న ప్రజలు వస్తుంటారు. సూర్యాస్తమయం సమయంలో ఇరుదేశాల ఉమ్మడి సరిహద్దు మార్గం అయిన ఈ పోస్టును మూసివేసే ముందు సరిహద్దును కాపలా కాసే బీఎస్ఎఫ్, పాకిస్తాన్ రేంజర్స్ కవాతును నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్‌కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!







