సౌదీలో ఒమన్ ఫిలిగ్రిమ్ మిస్సింగ్
- August 15, 2018
మస్కట్: ఒమనీ హజ్ ఫిలిగ్రిమ్ ఒకరు సౌదీ అరేబియాలో మిస్సింగ్ అయినట్లు ఒమనీ హజ్ మిషన్ పేర్కొంది. మినిస్ట్రీ ఆఫ్ ఎండోవ్మెంట్స్ అండ్ రెలిజియస్ ఎఫైర్స్ (మెరా) వెల్లడించిన వివరాల ప్రకారం, ఆచూకీ దొరకని వ్యక్తి పేరు మొహమ్మద్ బిన్ ఖామిస్ అల్ సైది అని తెలుస్తోంది. హోటల్ నుంచి సోమవారం ఈ వ్యక్తి మిస్సింగ్ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. మదనీఆలోని హోటల్ నుంచి ఆయన బయటకు వెళ్ళాడనీ, అతన్ని వెతికే పనిలో అధికార యంత్రాంగం బిజీగా వుందని మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్‌కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!







