రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
- August 16, 2018
విశాఖపట్నం: రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా-ఉత్తర తెలంగాణకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. వాతావరణశాఖ అధికారులు మాట్లాడుతూ..బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని తెలిపారు. ఒడిశా తీరంపై భువేనేశ్వర్కు ఆగేయంగా 30 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకఅతమై ఉందని, కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని చెప్పారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







