ప్రముఖ అమెరికన్ మహిళా సింగర్ మృతి!
- August 16, 2018
ప్రముఖ అమెరికన్ సింగర్ అరెత ఫ్రాంక్లిన్ మరణించారు. 2010 నుండి క్యాన్సర్ సమస్యతో భాదపడుతున్న ఆమె ఈరోజు గురువారం డెట్రాయిట్ లోని తన ఇంట్లో కన్నుమూశారు. 76 ఏళ్ల వయసున్న ఈమెను ఆమె అభిమానులంతా 'క్వీన్ ఆఫ్ సోల్' అని ప్రేమగా పిలుచుకుంటుంటారు.
మహిళల ఉన్నతిని ఆకాంక్షిస్తూ ఎన్నో పాటలు రాసి పాడిన అరెత ఫ్రాంక్లిన్ దాదాపు 5 దశాబ్దాల పాటు సంగీత ప్రియులని తన గాత్రంతో అలరించారు. 100కు పైగా సింగిల్స్ చేసిన ఆమె 18 గ్రామీ అవార్డుల్ని, ఒక లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ అవార్డుని అందుకున్నారు. రాక్ అండ్ రోల్ ఆల్ ఆఫ్ ఫేమ్ లో స్థానం దక్కించుకున్న మొట్టమొదటి మహిళా సింగర్ కూడ ఈమె.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







