హత్య చేసి కారులో తగలబెట్టేశాడు
- December 15, 2015
ఆసియాకి చెందిన ఓ వ్యక్తి, ఇంకో వ్యక్తిని సజీవంగా కారులో దహనం చేసిన ఘటన ఆలస్యంగా వెలికి వచ్చింది. పోలీసులు మొదట రోడ్డు ప్రమాదంగా భావించినప్పటికీ, నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. వ్యక్తిగత గొడవలతో కక్ష పెంచుకున్న ఓ వ్యక్తి, ఇంకో వ్యక్తిని కారుతో ఢీ కొట్టాడు. కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ వ్యక్తిని కారులో వేసి, తగలబెట్టేశాడు. న్యాయస్థానంలో ఈ కేసు విచారణ సందర్భంగా ప్రాసిక్యూటర్, దోషికి మరణ శిక్ష విధించాల్సిందిగా న్యాయస్థానానికి అప్పీల్ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









