ఈ వారాంతంలో రికార్డు స్థాయిలో ప్రయాణికులు వస్తారని ఎమిరేట్స్ ఆశాభావం
- December 15, 2015
2015 ఏడాదిలో ఇదే అత్యంత రద్దీ గల వారమని ఎమిరేట్స్ విమానయాన ప్రతినిధులు భావిస్తున్నారు .
డిసెంబర్ 18 తేదీన 34 వేలమందికి పైగా విమానయాన ప్రయాణికులు ఎమిరేట్స్ విమాన సంస్థ
సేవలను వినియోగించుకోనున్నారు. అలేగే, డిసెంబర్ 17వ తేదీ వరకు 535,000 ప్రజలు తమ
ద్వారా విమాన ప్రయాణం చేయనున్నారు. గత ఏడాదితో పొలిస్తే, ఈ పెరుగుదల 14 శాతం అధికంగా
ఉంది. ఈ ఏడాది అత్యధిక ప్రయాణిక రద్దీ ఉన్నప్రాంతాలు దుబాయ్ నుంచి బీరూట్ , లందేన్ , బ్యాంకాక్ , ఇస్తాంబుల్ ,కరాచి, కైరో ప్రాంతాలు చేరుకొంటారని భావిస్తున్నారు. కాగా,. దుబాయ్ కు వచ్చే
ప్రయాణీకులు లండన్ , కరాచి, ముంబై , ఢిల్లి , మిలాన్ నుంచి చేరుకోనున్నారు. ప్రయాణికులకు
ఎమిరేట్స్ విమాన సంస్థ తెలియచేసే సూచన ఏమిటంటే, ప్రయాణం కానున్న వ్యక్తి తన ప్రయాణానికి
కనేసం 3 గంటల ముందే విమానయాశ్రయంకు తనిఖీ పరీక్షకు రావాల్సిఉందన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







