యుఎస్ విదేశీ కార్యాలయం వెలుపల కాల్పులు
- August 20, 2018
ఇస్తాంబుల్:టర్కీ రాజధానిలోని యుఎస్ విదేశీ కార్యాలయం వెలుపల సెక్యూరిటీ బూత్ వద్ద కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ కాల్పుల్లో ఎవరికి గాయాలు కాలేదని అధికారులు పేర్కొన్నారు. సెక్యూరిటీ బూత్ లక్ష్యంగా వైట్ కార్ నుండి దుండగులు నాలుగు ఐదు రౌండ్ల కాల్పులు జరిపారని వారు తెలిపారు. కారు కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. కాల్పులను ఎదుర్కొనేందుకు సిబ్బంది అప్రమత్తమై వెంటనే కాల్పులు ప్రారంభించారని కార్యాలయ ప్రతినిథి డేవిడ్ గెయినర్ తెలిపారు. ఈద్ అల్ అధా జరుపుకునేందుకు వారంరోజల సెలవుదినాలు ప్రకటించడంతో యుఎస్ కార్యాలయం మూసివేయబడిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







