ట్రాన్స్కోలో ఉద్యోగావకాశాలు
- August 20, 2018
తెలంగాణ ట్రాన్స్కోలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
మొత్తం పోస్టులు : 44
పోస్ట్ పేరు: జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ తేది: ఆగస్టు 28, 2018
చివరి తేది: సెప్టెంబరు 11, 2018
అర్హత: బీఏ/బీకాం ఉత్తీర్ణత
వయస్సు: 2018, జులై 1 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.34630 – 56 760/-
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా
వెబ్సైట్: http://tstransco.cgg.gov.in
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







