హైదరాబాద్:ప్రీ స్కూల్ లో దారుణం...
- August 21, 2018
హైదరాబాద్ః డే కేర్ సెంటర్ లో తమ పిల్లోడిని చేర్చిన తల్లిద్రండ్రులకు చావుబ్రతుకుల్లో ఉన్న పిల్లోడిని ఇచ్చారు హైదరాబాద్ మధురానగర్లోని లారెల్ ఫ్రీ స్కూల్ సిబ్బంది. '' మీ బాబు డే కేర్ సెంటర్ లో రెండేళ్ల బాలుడు టార్పాయింట్ ఆయిల్ తాగాడని , ప్రస్తుతం హాస్పిటల్ లో జాయిన్ చేశాం'' అని డే కేర్ నుంచి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. దాంతో బాలుడి తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు.ఆసుపత్రిలో స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రుల కాళ్ళు పట్టుకొని ''కంప్లయింట్ చేయవద్దని , పిల్లోడికి బాగు చేసే బాధ్యత మాది'' అని హమీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ బాలుడికి సుమారు 47 లక్షలు ఖర్చు అవడంతో , డే కేర్ యాజమాన్యం ఒక్కరూపాయి కుడా ఇవ్వం .. ఏం చేసుకుంటారో చేసుకోండి అని చైతులెతేశారు. దాంతో ఏం చేయాలో దిక్కు తోచని దయనీయ స్థితుల్లో తల్లితండ్రులు మీడియా ను ఆశ్రయించారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







