బహ్రెయిన్:అంగరంగ వైభవంగా డే ఆఫ్ అరాఫా
- August 21, 2018
బహ్రెయిన్ కింగ్డమ్లో డే ఆఫ్ అరాఫా అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో పిల్లలు 'హేయా బెయా'లో పాల్గొన్నారు. హేయా బేయా బహ్రెయిన్ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం. సంప్రదాయ బుఖ్నగర్, ట్రెడిషనల్ వెయిస్ట్ కోట్ కాస్ట్యూమ్స్‌ని పిల్లలు ఈ సందర్భంగా ధరిస్తారు. పోర్టికోలలో బార్లీ, వీట్ గ్రెయిన్స్ నింపిన బాస్కెట్స్తో సందడి చేయడం ఈ హేయా బేయా ప్రత్యేకత. ఈ సంప్రదాయాన్ని కువైట్, యూఏఈలలోనూ పాటిస్తారు. ముహరాక్ గవర్నరేట్, హేయాబేయా సెలబ్రేషన్స్‌ని బుసైతీన్ షోర్స్‌లో నిర్వహించింది. ట్రెడిషనల్ ఐలాండ్ సాయ్యా పక్కన ఈ సెలబ్రేషన్స్ జరిగాయి. వందలాదిమంది చిన్నారులు ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. బాస్కెట్స్లోని వీట్, బార్లీ గ్రెయిన్స్‌ని సముద్రంలో వేస్తారు.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







