ఈద్ అల్ అదా: దుబాయ్ మాల్ విజిటర్స్ కోసం ఎక్స్ట్రా పార్కింగ్ స్పేసెస్
- August 22, 2018
దుబాయ్:ఈద్ అల్ అధా సెలవు నేపథ్యంలో దుబాయ్ మాల్కి వచ్చే యూఏఈ రెసిడెంట్స్, టూరిస్టుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, మాల్ గోయర్స్ కోసం అదనంగా మరో రెండు పార్కింగ్ లాట్స్‌ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అల్ వసల్ క్లబ్, జఫిలియాలలోని పార్కింగ్ లాట్స్‌ని దుబాయ్ మాల్ విజిటర్స్ కోసం కేటాయించారు. అలాగే ఆర్టీఏ ప్రత్యేకంగా ట్రాఫిక్ అండ్ ఆపరేషనల్ ప్లాన్స్‌ని సిద్ధం చేసింది. ఈద్ అల్ అధా సందర్భంగా వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దుబాయ్ మాల్ నుంచి ప్రత్యామ్నాయ పార్కింగ్ లాట్స్కి వెళ్ళేందుకు షటిల్ రైడర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







