బుల్లితెరపై కనిపించనున్న బ్రహ్మనందం
- August 22, 2018
కమేడియన్ అలీ ఇప్పటికే బుల్లితెరపై రాణిస్తుండగా, తాజాగా మరో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం త్వరలో బుల్లితెరపై సందడి చేయనున్నాడు. ప్రముఖ చానల్లో త్వరలో ప్రారంభం కానున్న ఓ కామెడీ షోకి బ్రహ్మీ వ్యాఖ్యాతగా వహరించనున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోను ఆ చానల్ విడుదల చేసింది. ఈ ప్రోమోలో బ్రహ్మానందం తనదైన శైలిలో పంచ్‌లు వేసి కామెడీ పండించాడు. దీనిని చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







