బహ్రెయిన్:చవులూరిస్తున్న ఈద్ ప్రత్యేక వంటకాలు
- August 23, 2018
బహ్రెయిన్:గడాయో నుంచి బహ్రెయినీ హల్వా వరకు అనేక రకాలైన వంటకాలు ఈద్ అలా సందర్భంగా ఆహార ప్రియులకు చవులూరిస్తున్నాయి. ఈద్ సందర్భంగా బహ్రెయిన్‌లో పర్యటించేవారికి అమోఘమైన వంటకాలు ఆహ్వానం పలుకుతుండడంతో, పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. అరబ్‌లో ఈ తరహా విజిట్స్‌ని 'బైత్ ఎల్ ఔద్'గా పిలుస్తారు. ఈ విజిట్స్‌లో గెస్ట్‌లకు స్నాక్స్, స్వీట్స్ వంటివి అందిస్తారు. గడోయే అంటే లైట్ మీల్స్ అని అర్థం. బహ్రెయినీ మహిళ మలాక్ మాట్లాడుతూ, గడోయేలు ఆయా వ్యక్తుల ఆర్థిక స్థితిగతులను బట్టి వుంటాయని చెప్పారు. ఫ్లోర్‌తో డేట్స్, ఖన్ఫరుష్, రహాస్, కెబాయత్, జల్లాబియా వంటివి బైత్ ఎల్ ఔద్లో అందిస్తారు. ఖాన్ఫారుష్ అంటే స్వీట్ పేస్ట్రీ. ఈద్ ప్రారంభంలో అందించే సాల్టీ డిష్ యుగుట్ ఎంతో ప్రత్యేకమైనది. డ్రైడ్ సాల్టెడ్ మిల్క్‌తో తయారు చేస్తారు దీనిని. కతీన్ మరో అదనపు ఆకర్షణ. దీంట్లో కాష్యూ నట్స్, ఆల్మండ్స్, వాల్ నట్స్, పిస్తాచియోస్ ఉంటాయి.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







