అమరావతి బాండ్లు, పీడీ ఖాతాల్లో అక్రమాలు జరిగాయని గవర్నర్‌కు ఫిర్యాదు
- August 22, 2018
అమరావతి:టీడీపీ సర్కార్‌పై ఏపీ బీజేపీ నేతలు దాడి ముమ్మరం చేశారు. విజయవాడ గేట్ వే హోటల్‌లో గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయిన బీజేపీ నేతలు..రాష్ట్రంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదు చేశారు. వీటిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. గవర్నర్‌తో సమావేశమైనవారిలో ఎంపీ జీవీఎల్ నరసింహా రావు, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ ఏపీ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ప్రధానంగా భోగాపురం ఎయిర్ పోర్ట్ టెండర్లు, ఏపీ అర్బన్ హౌసింగ్ టెండర్లు..అమరావతి బాండ్లు, పీడీ ఖాతాల్లో అక్రమాలు జరిగినట్లు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







