23 ఏళ్ళ ఎమిరేటీ యువకుడి మృతి
- August 23, 2018
ఈద్ అల్ అధా తొలి రోజున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 23 ఏళ్ళ ఎమిరేటీ యువకుడు మృతి చెందాడు. ఫుజారియా పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అహ్మద్ వెల్లడించిన వివరాల ప్రకారం కారు ప్రమాదమే యువకుడి మృతికి కారణమని తెలుస్తోంది. షేక్ మక్తౌమ్ రోడ్డులో కారులో వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఫుజారియా నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







