సౌదీ రాయల్‌ మృతికి యూఏఈ లీడర్స్‌ సంతాపం

- August 23, 2018 , by Maagulf
సౌదీ రాయల్‌ మృతికి యూఏఈ లీడర్స్‌ సంతాపం

సౌదీ రాయల్‌ మృతి నేపథ్యంలో సౌదీ కింగ్‌ సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌కి సంతాప సందేశాన్ని పంపారు యూఏఈ లీడర్స్‌. యూఏఈ ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌, కేబుల్‌ ఆఫ్‌ కండోలెన్స్‌ని పంపడం జరిగింది. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని అల్లాని ప్రార్థిస్తున్నట్లు సంతాప సందేశంలో పేర్కొన్నారు. యూఏఈ ప్రైమ్‌ మినిస్టర్‌, దుబాయ్‌ రూలర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌, అబుదాబీ క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ కూడా కింగ్‌ సల్మాన్‌కి తమ సంతాప సందేశాల్ని పంపించడం జరిగింది. మృతి చెందిన సౌదీ రాయల్‌కి గురువారం ఇమామ్‌ టుర్కి బిన్‌ అబ్దుల్లా మాస్క్‌, రియాద్‌ సిటీలో ఫ్యునరల్‌ ప్రేయర్స్‌ జరుగుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com