ప్రపంచంలోనే పెద్ద విమానం ..ఉపగ్రహాల కోసం
- August 23, 2018
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ అలెన్ అంతరిక్ష కంపెనీ 'స్ట్రాటోలాంచ్ సిస్టమ్స్' పెద్దవిమానం రూపొందించింది. దీన్నుంచి ఏకంగా గగనతలం నుంచే ఉపగ్రహ రాకెట్లను ప్రయోగించొచ్చు. విమానం ఆ తర్వాత క్షేమంగా భూమికి తిరిగి వచ్చి మరో ప్రయోగానికి సిద్ధమవుతుంది. నాసా 2011లో వినియోగించిన స్పేస్ షటిల్(అంతరిక్ష నౌక) అంతటి పరిమాణం కలిగిన స్పేస్ ప్లేన్‌ను, ఇతరత్రా ఉపగ్రహ వాహకనౌకల్ని ఇది రవాణా చేస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సరఫరాలకూ దీనిని వినియోగించొచ్చు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







