కేరళ కోసం బిగ్‌బీ విరాళం
- August 24, 2018
కేరళ వరద భాదితుల కోసం ప్రముఖుల విరాళాలు కొనసాగుతున్నాయి. తాజాగా బిగ్‌బి అమితాబచ్చన్ విరాళం ప్రకటించడమే కాకుండా వ్యక్తిగత వస్తువులను కూడా దానం చేశారు. వరదల చిక్కుకున్న వారిని రక్షించేందుకు కృషి చేస్తున్న సంస్థలకు అండగా ఉండేందుకు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ రూ.51 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అలాగే తన వ్యక్తిగత వస్తువులైన 25 ప్యాంట్స్, 20 షర్టులు 50 జాకెట్ల,40 జతల షూస్‌ను రసూల్ పొకుట్టి ఫౌండేషన్‌కు అందజేశారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







