మేజర్ డ్రగ్ డీలర్‌ని అరెస్ట్ చేసిన ఫర్వానియా పోలీస్
- August 24, 2018
కువైట్:ఫర్వానియా పోలీస్, మేజర్ డ్రగ్ డీలర్‌ని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో డ్రగ్ డీలర్, పోలీసులపై దాడికి యత్నించాడు. పారిపోయేందుకూ ప్రయత్నించాడు. అయితే అతని ప్రయత్నాల్ని విఫలం చేసిన పోలీసులు, అరెస్ట్ చేసిన వెంటనే అతన్ని డ్రగ్స్ కంట్రోల్ జనరల్ డిపార్ట్‌మెంట్‌కి తరలించారు. అరెస్ట్ చేసిన వ్యక్తి నిక్‌నేమ్‌ని 'మెర్క్యూరియల్ జహ్రావి'గా గుర్తించారు. ఫర్వానియా గవర్నరేట్‌లో డ్రగ్స్‌ని నిందితుడు వియ్రిస్తున్నట్లు పేర్కొన్నారు పోలీసులు. 8 బ్యాగ్‌ల షాబు, హాషిష్ వంటివాటిని నిందితుడి నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా సౌదీ వ్యక్తి ఒకరు 800 కార్టన్ల సిగరెట్లను తన కారులో తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. నువైసీబ్ కస్టమ్స్ అధికారులు ఈ యత్నాన్ని భగ్నం చేశారు. లభ్యమయిన సిగరెట్ల విలువ 5,600 కువైట్ దినార్స్ అని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







