ఇన్‌కాయిస్‌లో ఉద్యోగావకాశాలు
- August 25, 2018
ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ 33 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాజెక్టు సెంటిస్టు, ప్రాజెక్టు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్‌తో పాటు మరికొన్ని పోస్టులను భర్తీ చేయనుంది. ఆగష్టు 31లోపు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు : ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్
మొత్తం పోస్టు సంఖ్య : 33
పోస్టు పేరు : ప్రాజెక్టు సెంటిస్టు, ప్రాజెక్టు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 31 ఆగష్టు, 2018
వయస్సు ఆగష్టు 31, 2018 నాటికి:
ప్రాజెక్టు సెంటిస్టు బి: 35 ఏళ్లు
ప్రాజెక్టు సెంటిస్టు సి : 40 ఏళ్లు
ప్రాజెక్టు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: 32 ఏళ్లు
వేతనం నెలకు:
ప్రాజెక్టు సెంటిస్టు బి: రూ.57120/-
ప్రాజెక్టు సెంటిస్టు సి :రూ.68952/-
ప్రాజెక్టు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: రూ.30899/-
అప్లికేషన్ ఫీజు లేదు
ఎంపిక విధానం : రాత పరీక్ష ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సిన చివరి తేదీ : 31 ఆగష్టు 2018
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







