దొంగతనం కేసులో ఇద్దరికి జైలు
- August 26, 2018
మస్కట్: మధాలో ఎలక్ట్రిక్ కేబుల్స్‌ని దొంగిలిస్తున్న ఇద్దర్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. అరెస్టయినవారిని వలసదారులుగా గుర్తించారు. నిర్మాణంలో వున్న ఓ భవనంలోని కేబుల్స్‌ని నిందితులు దొంగిలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దొంగిలించబడిన కేబుల్స్‌తో సహా నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. మరో కేసులో దిబ్బా పోలీస్ స్టేషన్ ఫోర్స్, సముద్ర మార్గంలో అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితుల్ని జ్యుడీషియల్ అథారిటీస్‌కి అప్పగించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







