నేషనల్ డే, యాక్సెషన్ డే సెలబ్రేషన్స్
- December 16, 2015
రిఫార్మేషన్ అండ్ రిహాబిలిటేషన్ జనరల్ డైరెక్టరేట్స్ నేషనల్ డే మరియు యాక్సెషన్ డే వేడుకల్ని ఘనంగా నిర్వహించాయి. రిఫార్మేషన్ మరియు రిహాబిలిటేషన్ సెంటర్ ఆఫీసర్ ఇన్ఛార్జి ఈ కార్యక్రమాల్ని పర్యవేక్షించారు. వేడుకల్లో సంప్రదాయ బహ్రెయిన్ కళల్నీ, పాటల్నీ ప్రదర్శించారు. అలాగే సాంస్కృతిక పోటీలు కూడా జరిగాయి. ఇన్ఛార్జ్ మాట్లాడుతూ, అన్ని రిఫార్మేషన్స్ మరియు రిహాబిలిటేషన్స్ సెంటర్లోనూ ఇవే తరహా కార్యక్రమాలు జరిగాయన్నారు. నాలుగవ 'గల్ఫ్ యునైటెడ్ ఇన్మేట్ వీక్' పేరుతో డిసెంబర్ 20 నుంచి 24 వరకు పలు కార్యక్రమాలు జరగనున్నాయి.
తాజా వార్తలు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!







