బహ్రెయిన్:అథ్లెటిక్స్ పవర్ హౌస్
- August 27, 2018
బహ్రెయిన్:ఏసియన్ గేమ్స్ రెండో రోజున బహ్రెయిన్ ఆటగాళ్ళు నాలుగు గోల్డ్ మెడల్స్‌ని సాధించారు. దీంతో ఇప్పటిదాకా మొత్తం నాలుగు గోల్డ్ మెడల్స్‌తోపాటు మూడు సిల్వర్, రెండు బ్రాంజ్ మెడల్స్ గెల్చుకున్నట్లయ్యింది. పతకాల సంఖ్య 9కి చేరింది. జకార్తా మరియు పాలెమ్‌బాంగ్‌లో జరుగుతున్న 18వ ఏసియన్ గేమ్స్‌లో బహ్రెయిన్ సాధిస్తున్న పతకాల పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండో రోజు అథ్లెటిక్స్‌లో రోజ్ చెలిమో, విమెన్స్ మారతాన్‌లో గోల్డ్ సాధించింది. జపాన్‌కి చెందిన కీకో నోగామి రెండో స్థానంలో నిలవగా, నార్త్ కొరియా మూడో స్థానంలో నిలవడం జరిగింది. బహ్రెయిన్ తరఫున వరల్డ్ ఛాంపియన్ షిప్స్ మారతాన్‌లో తొలిసారిగా గోల్డ్ గెలుకుని చెలిమో చరిత్ర సృష్టించింది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







