100 కోట్ల క్లబ్ లోకి 'గీత గోవిందం'
- August 27, 2018
కేవలం మూడు వరుస హిట్లతో స్టార్ హీరో జాబితాలోకి వెళ్ళిపోయాడు యువ హీరో విజయ్ దేవరకొండ. 'పెళ్లి చూపులు'తో పరిచయమై 'అర్జున్ రెడ్డి'తో స్టార్ డమ్ సొంతం చేసుకున్న ఆయన 'గీత గోవిందం' సినిమాతో రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు.
నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ 2 వెల్లడించిన లెక్కల ప్రకారం నైజాంలో 15.45 కోట్లు, సీడెడ్లో 5.10 కోట్లు, నెల్లూరులో 1.09 కోట్లు, గుంటూరులో 3.5 కోట్లు, కృష్ణాలో 2.98 కోట్లు, వెస్ట్ గోదావరిలో 2.45 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 2.95 కోట్లు, వైజాగ్లో 4.72 కోట్లు, బెంగుళూరు 3.84 కోట్లు,చెన్నైలో 1.72 కోట్లు, ఓవర్సీస్లో 7 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.29 కోట్లు షేర్ రాబట్టిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 102 కోట్ల గ్రాస్ నమోదు చేసింది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







