పాకిస్తాన్:విమానాశ్రయాల్లో వీఐపీ ప్రొటోకాల్‌పై నిషేధం
- August 27, 2018
పాకిస్తాన్:పొదుపు చర్యలకు ప్రాధాన్యమిస్తూ పాకిస్థాన్ నూతన ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం ప్రధాని, అధ్యక్షుడు, ప్రధాన న్యాయమూర్తి ఎవరైనా సరే బిజినెస్ క్లాస్‌లోనే ప్రయాణించాలని నిర్ణయించగా.. తాజాగా విమానాశ్రయాల్లో వీఐపీ సంప్రదాయంపై నిషేధం తీసుకొచ్చారు. ఎయిర్‌పోర్టులో ఏ అధికారి అయినా వీఐపీ ప్రొటోకాల్‌ను అనుసరిస్తున్నట్లు కన్పిస్తే సదరు అధికారిపై కఠిన చర్యలు తప్పవని హోంమంత్రిత్వ శాఖ లేఖలో పేర్కొంది. అవసరమైతే వారిని విధులను తొలగిస్తామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







