రూపాయి భారీ పతనం
- August 29, 2018
ముంబై : దేశీయ కరెన్సీ రూపాయి మళ్లీ అత్యంత కనిష్ట స్థాయిని నమోదు చేసింది. దిగుమతిదారుల నుంచి అమెరికా డాలరుకు డిమాండ్ పెరగడంతో రూపాయి రికార్డు స్థాయిలో పతనమైంది. బుధవారం మధ్యాహ్నం డాలర్ మారకంలో 39 పైసలు క్షీణించి 70.49కి చేరింది. ఆరంభంలోనే 22పైసలు పతనమైన రూపాయి అనంతరం మరింత కనిష్ట స్థాయికి దిగజారింది. డాలరులో కొనుగోళ్లతో రూపాయి మరింత బలహీనపడుతోందని ట్రేడర్లు తెలిపారు. అయితే ఇటీవల స్వల్పంగా కోలుకున్న రూపాయి మంగళవారం 6 పైసలు బలపడి 70,16 స్థాయి వద్ద ముగిసింది.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







